జగన్ క్యాంప్ లో కాటసాని రాంభూపాల్ రెడ్డి, హరిరామ జోగయ్య

ఇదిలా వుంటే, చేగొండి హరిరామ జోగయ్య కూడా వైయస్ జగన్ శిబిరంలో చేరడానికి తన ఆసక్తిని చూపినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు ఆయన కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీపై ఆయన అప్పట్లో తీవ్ర విమర్శలు చేసి, ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి ప్రజారాజ్యం తగిన ఫలితాలు సాధించకపోవడంతో, కాంగ్రెసు అనుకూల వైఖరి తీసుకోవడంతో ఆయన విసుగు చెంది బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications