హోంమంత్రి సబితారెడ్డి తరుచూ ప్రయాణించే దారిలో పేలుడు

దీంతో మావోయిస్టులు సబితారెడ్డి లక్ష్యంగా ఏమైనా పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో కొన్ని వైర్లను కూడా కనుగొన్నారు. మరో రెండుమూడు రోజుల వరకు సబితారెడ్డికి ఎలాంటి పనులు లేకపోవటంతో ఆ రహదారిలో వెళ్లే అవకాశాలు లేవు. సోమవారం మాత్రం రాజేంద్రనగర్ కు వెళ్లవలసి ఉండె, కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. పేలుడు సంభవించిన చాలా సేపటికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications