వరద తాకిడి ప్రాంతాల రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ భరోసా

కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. రాష్టంలో 467 మండలాలను వరద తాకిడికి ప్రాంతాలుగా గుర్తించామని, ఈ మండలాల్లోని బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రబీకి ఇన్ పుట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications