వైయస్ జగన్ పార్టీతో కాంగ్రెసుకు నష్టం లేదు: తోట నర్సింహం

వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి బాధపడుతున్న రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే తాము కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. భారీ వర్షాల వల్ల కోస్తాంధ్రలో రైతులు పంటలు నష్టపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications