2014 సాధారణ ఎన్నికలలో వైయస్ జగన్ కు ఎదురుదెబ్బే: యనమల

జగన్ పెట్టే పార్టీతో కాంగ్రెసు కే నష్టమని చెప్పారు. 2014 ఎన్నికలలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరు చేస్తున్న తెలుగుదేశం పార్టీకే పట్టం గట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కాగా శుక్రవారం రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ధర్నా, ర్యాలీ నిర్వహించునుంది. ఆ ర్యాలీలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొననున్నారు. గన్ పార్కు వద్ద ధర్నా అనంతరం అసెంబ్లీకి ర్యాలీగా వెళతారు.












Click it and Unblock the Notifications