టిడిపి తెలంగాణ నేతలతో తెరాస కార్యకర్తలు వాగ్వివాదం, విమర్శలు

చంద్రబాబు తెలంగాణ వైఖరిని ఆమె నిరసించారు. ఎన్టీఆర్ కు అనుకూలంగా తెలుగుదేశం నాయకులు నినాదాలు చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఎన్టీఆర్ జిందాబాద్, చంద్రబాబు జై అంటూ వారు నినాదాలు చేసి తెలంగాణను అవమానించారని ఆమె అన్నారు. తెలుగుదేశం నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె అన్నారు. చంద్రబాబు చేత శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇప్పించలేని తెలుగుదేశం తెలంగాణ నాయకులు తెలంగాణ సాధిస్తామంటే ఎవరూ నమ్మబోరని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications