ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో మంత్రి డికె అరుణ భేటీ

కాగా, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య ఎమ్మెల్సీ హోదాలో శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు గులాబీ టీషర్టులు ధరించి శాసనసభకు హాజరయ్యారు. విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేతపై తక్షణ చర్చకు అనుమతించాలని పట్టుబడుతూ తెరాస సభ్యులు సభ వాయిదా పడిన తర్వాత కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications