కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్

వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు ఇన్ పుట్స్ అందించాలని కూడా ఆయన కోరారు. వైయస్ జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల రైతులను ఆయన పరామర్శించారు.












Click it and Unblock the Notifications