జగన్ వర్గంలోచెరోదారి, సొంతప్రయోజనాలకోసమే సురేఖవ్యాఖ్యలు పిల్లి

ఎంతటి విషయాన్నయినా తానే మాట్లాడగల మనోస్థయిర్యం, గుండె నిబ్బరం కలిగిన వాడు వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు జగన్ కు ఎలాంటి సంబంధం లేదని పిల్లి చెప్పారు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పారు. కొండా సురేఖచే జగన్ అలా మాట్లాడించారని పలువురు అంటున్నారని అది సరికాదన్నారు. జగన్ ఎప్పుడు తన చెప్పాలనుకున్న వ్యాఖ్యలను ఒకరితో చెప్పించరన్నారు.












Click it and Unblock the Notifications