ఉపకారవేతనాల దరఖాస్తుకు ఇదే చివరి అవకాశం: మంత్రి పితాని

ఉపకారవేతనాల కోసం ఇప్పటివరకు 22 లక్షల మంది విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే ఇది వరకు కూడా తేదిని పొడిగించామని, అయితే ఇదే చివరి అవకాశణని దీన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications