వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తొలి సంతకం చేశా: కన్నబాబు

యలమంచిలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఆవిష్కరింప చేస్తామన్నారు. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ లో ఉండాలా, జగన్ వైపు వెళ్లాలా అనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటునన్నారు. తన కార్యకర్తల కోరిక మేరకే నడుచుకుంటానని చెప్పారు. కార్యకర్తలు కోరితే రాజీనామాకు సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications