వైయస్ జగన్ శిబిరంలోకి మరో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్

ఇప్పటికే మాజీ శాసనసభ్యుడు ఉదయభానుతో పాటు పలువురు నాయకులు వైయస్ జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో వైయస్ జగన్ రైతు సమస్యలపై 48 గంటల పాటు చేపట్టే నిరాహార దీక్ష విజయవాడలో రాజకీయ కేంద్రంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications