చిరంజీవి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు: టిడిపి నేత రేవంత్ రెడ్డి

రైతులకు ప్రకటించిన ప్యాకేజీని మార్చబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్యాకేజీ మార్చకపోతే ముఖ్యమంత్రి తలరాత మారుస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాదులో తక్కువగా ఢిల్లీలో ఎక్కువగా ఉంటున్నారని ఆయన అన్నారు. అమ్మకు జైకొడుతూ కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి రైతులకు జైకొట్టేలా చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications