కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫైర్

చంద్రబాబుకు ఏమైనా అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం పట్ల మంత్రులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారని, అయితే మరి సహాయం ప్రకటించిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు.












Click it and Unblock the Notifications