జగన్ నీతి, నిజాయితీలకు కట్టుబడాలి, భూమాపై చర్యలు!: పీఆర్పీ

భూమా దంపతులు ప్రజారాజ్యం పార్టీలో పదవులు అనుభవిస్తూ జగన్ కు మద్దతు పలకడంపై ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ పదవులు అనుభవిస్తూ అక్కడ మద్దతా అని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను ఆహ్వానించేటప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పాల్సిన అవసరం జగన్ కు ఉందన్నారు. భూమా దంపతులపై పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications