చంద్రబాబు దీక్ష విరమణకు చొరవ చూపండి: జయప్రకాష్

రైతు సమస్యలు ఈ నెల 7, 8 తేదీల్లో తలెత్తినవి కావని, ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించకుండా ఉత్పత్తులకు ధరలు తగ్గిస్తూ రావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. గ్రామీణ ఆదాయం తగ్గి సంక్షోభంలో పడిందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications