వైయస్ జగన్ లక్ష్యదీక్షకు హాజరైన ఎమ్మెల్యేలపై సోనియా సీరియస్

పార్టీ శాసనసభ్యులు జగన్ దీక్షకు వెళ్లడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ గుర్తుతో గెలిచిన శాసనసభ్యులు వైయస్ జగన్ తో ఉంటామని చెప్పడం క్రమశిక్షణా రాహిత్యమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ శాసనసభ్యులపై అధిష్టానం సీరియస్ గా ఉందని ఆయన చెప్పారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని, త్వరలోనే వారిపై చర్యలుంటాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications