డి. శ్రీనివాస్ కు క్లాస్ పీకిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ?

జగన్ వైపు శాసనసభ్యులు, నాయకులు వెళ్లకుండా చూసేందుకు తగిన విధంగా వ్యవహరించడం లేదని ఆమె విమర్సించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. శాసనసభ్యులను కట్టడి చేయడంలో ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రంగంలోకి దిగి శాసనసభ్యులకు స్వయంగా ఫోన్ చేసి నియంత్రించడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications