చంద్రబాబు దీక్షపై ప్రధానిని కలిసిన తెలుగుదేశం, వామపక్ష నేతలు

ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సిపిఐ నేత ఎబి బర్దన్ అన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నది ముఖ్యం కాదని, నష్టపరిహారం ఎంత ఇస్తారన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. రైతుల సమస్య రాజకీయపరమైన అంశం కాదని బృందా కారత్ అన్నారు. గతంలో రాష్ట్ర రైతులకు వేయి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి కేంద్రం 520 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు.












Click it and Unblock the Notifications