అక్రమార్జన కాపాడుకోవడానికే వైయస్ జగన్ లక్ష్యదీక్ష: దేవినేని

జగన్ రైతుల జపం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల గురించి ఏమీ తెలియనివాడు, వారి సమస్యలు పట్టని జగన్ అధికారం కోసం రైతుల జపం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్యదీక్షను జగన్ రాజకీయ వేదికగా మార్చారన్నారు. అది రైతుల కోసం ఏర్పరిచిన లక్ష్యదీక్షగా లేదన్నారు. లక్ష్యదీక్ష కూడా అధికారం కాంక్షతోనే చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications