అమెరికాలో ఆంధ్ర మహిళ అనుమానాస్పద మృతి

అమెరికా వెళ్లి పదిరోజులు కూడా పూర్తి కాకుండానే ఈనెల 20న శ్రీకళ మృతి చెందిందని మగటపల్లిలో నివసిస్తున్న కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో తల్లిదండ్రులు బొలిశెట్టి లక్ష్మి, మాధవు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శ్రీకళ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బంధువులు కృషి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications