దీక్ష విరమించాలని చంద్రబాబుకు జయలలిత అపీల్

ప్రజా ప్రయోజనాలే అంతిమంగా విజయం సాధిస్తాయని ఆమె అన్నారు. చంద్రబాబు దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా గాంధేయ పద్ధతులు ఫలితాలు సాధించాయని, తమది గాంధేయ కాంగ్రెసు పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఫలితం లభించకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications