పాకిస్తాన్ ఆత్మాహుతి దాడిలో 41 మంది దారుణ మృతి

మృతుల్లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుతడు మొహ్మద్ హఫీజ్ చెప్పారు. బాజౌర్ ఒకప్పుడు తాలిబన్లకు పట్టు ఉన్న ప్రాంతం. బాజౌర్ గిరిజన ప్రాంతంలో పాకిస్తాన్ 2008లో ఆపరేషన్ ప్రారంభించింది. 2007లో ఇస్లామాబాద్ మసీదుపై ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి, బాంబు దాడుల్లో 4 వేల మందికి పైగా మరణించారు.












Click it and Unblock the Notifications