కాంగ్రెసు నాయకుల దీక్షకు దిగి వచ్చిన కాంగ్రెసు హైకమాండ్?

కేంద్ర హోంమంత్రి కేసులు ఎత్తివేయమని స్పష్టంగా చెప్పినప్పటికీ కేసులు ఎత్తివేయకపోవటంపై అధిష్టానం ముఖ్యమంత్రిపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కేసులు వెంటనే ఎత్తివేయాలని అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే స్వయంగా సొంత పార్టీవారే డిమాండ్ చేసినప్పటికీ సమీక్షా సమావేశం అనంతరం హోంమంత్రి సబితారెడ్డి అసెంబ్లీలో విపక్షాల సమక్షంలో చెప్పిన విషయాన్నే చెబితే మాత్రం ఫలితం ఉండదంటున్నారు.












Click it and Unblock the Notifications