కెకె డైరెక్షన్, కెసిఆర్ స్ర్కీన్ ప్లే: తెలంగాణ ఎంపీల దీక్షపై జోగి

తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు సభ్యుల ఒత్తిడులకు ప్రభుత్వం లొంగవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజానీకం అంతా నివేదికకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications