కాంగ్రెసు గన్ పార్కు దీక్షలోని వ్యూహమేంటి: పయ్యావుల కేశవ్

వ్యవసాయానికి కాంగ్రెసు పార్టీకన్నా తెలుగుదేశం పార్టీయే ఎక్కువ చేసిందని చెప్పారు. వ్యవసాయానికి నిధులు ఖర్చు చేయటంలో కాంగ్రెసు ప్రభుత్వం కన్నా తెదేపా ప్రభుత్వమే ముందున్నదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవసాయం దండుగ అని ఎప్పుడు అన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అనని మాటలను ఆయనకు ఆపాదిస్తున్నారన్నారు. వ్యవసాయానికి, రైతులకు తెదేపా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications