మహబూబ్ నగర్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

ఐదుగురు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు, క్షతగాత్రులను గద్వాలకు చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications