కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు తెలంగాణ నాయకుల అల్టిమేటం

పార్లమెంటు సభ్యుల దీక్ష నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ నేతలు మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశమవుతున్నారు. దీక్ష చేస్తున్న ఎంపీలను పలువురు ప్రజాసంఘాల నాయకులు పరామర్శిస్తున్నారు. ఎంపీల దీక్షను విరమింపజేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications