కేశవరావుకు శ్రీనివాస్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్లు

డిఎస్ కూడా కేసుల విషయమై, పార్లమెంటు దీక్ష విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గాంధీభవన్లో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఎంపీల దీక్షను విరమింపజేయడానికి డిఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులపై కేసులన్నీ ఎత్తివేయడానికి సుముఖత వ్యక్తం చేశారని డిఎస్ తెలిపారు. అయోమయం సృష్టించే వారి వలలో పడకుండా పార్టీని కాపాడుకునే బాధ్యత కార్యకర్తలందరిపైనా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ సోనియా నాయకత్వంలో పని చేయాలని సూచించాలన్నారు.












Click it and Unblock the Notifications