పార్లమెంటు సభ్యుల దీక్ష మ్యాచ్ ఫిక్సింగ్ కాదు: దామోదర్ రెడ్డి

దీక్షలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులను పరామర్శించడానికి వందలాది మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారని, కెసిఆర్, గద్దర్ వచ్చారని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా అవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తేసినందుకు తాము ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపామని ఆయన అన్నారు. తామంతా సంఘటితంగా ఉన్నామని, తమలో విభేదాలు లేవని, కలిసే ఉన్నామని, కలిసే ముందుకు సాగుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications