తెలంగాణపై నోరు మెదపొద్దు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కట్టడి

చంద్రబాబు కట్టడి చేయడంతో సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత పార్టీ తెలంగాణ ప్రాంత శాననసభ్యులు, ఎమ్మెల్సీలు శాసనసభ ఆవరణలోని శాసనసభా పక్ష కార్యాలయంలో సమావేశమయ్యారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని, దీనిపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేయాలని చంద్రబాబు పార్టీ నాయకులతో అన్నారు.












Click it and Unblock the Notifications