తెలంగాణకోసం అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: కోదండరామ్

జనవరి 6వ తేదిన కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణపై స్పష్టమవుతుందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తుందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. మా ముందు ఉన్న ఏకైక లక్ష్యం తెలంగాణే అని చెప్పారు.












Click it and Unblock the Notifications