మా ఫోరం తెలంగాణకు కట్టుబడి ఉంది: నాగం జనార్ధ్ రెడ్డి

తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని నాగం ప్రకటించారు. కేంద్ర బలగాలను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రంలోని కేంద్ర బలగాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 7వ తేదిన తెలంగాణపై పార్టీ మరోసారి సమావేశమై భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించుకుంటామన్నారు. హోంమంత్రి చిదంబరం జనవరి 6న ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరవుతామని చెప్పారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications