6న అఖిల పక్ష సమావేశం జరుగుతుందన్న కేంద్ర హోం శాఖ

ఈ నెల 6వ తేదీన జరిగే సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చ జరగదని తెలిపింది. నివేదికను గౌరవప్రదంగా పార్టీలకు అందజేయడానికే సమావేశం ఏర్పాటు చేశామని, నివేదిక అంశాలపై చర్చకు మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇది నిరంతర ప్రక్రియ అని, సమావేశాలు తరుచుగా జరుగుతాయని చెప్పింది.












Click it and Unblock the Notifications