జనవరి 6న తేదీన కెసిఆర్ ధర్నా, కేంద్రంపై పెంచుతున్న ఒత్తిడి

ఈ నెల 6వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఒక్కరేసి ప్రతినిధిని మాత్రమే ఆహ్వానించాలని కోరుతూ ఆయన ఇంతకు ముందుకు చిదంబరానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానిస్తే తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. కాగా, 6వ తేదీ సమావేశం నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పార్టీ అధిష్టానం పెద్దలు రేపు బుధవారం సమావేశమవుతున్నారు.












Click it and Unblock the Notifications