హత్యా రాజకీయాలు వద్దు: సూరి హత్యను ఖండించిన మంత్రి రఘువీరా

అనంతరం ఆయన మాట్లాడారు. సూరి హత్యను ఖండిస్తున్నట్టు చెప్పారు. హత్యా రాజకీయాలకు తాను పూర్తి వ్యతిరేకినని ప్రకటించారు. ఫ్యాక్షనిజాన్ని ఎవరూ హర్షించరన్నారు. అందరూ హత్యా రాజకీయాలకు స్వస్తీ పలకాలని చెప్పారు. అనంతపురం ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications