అఖిలపక్షాన్ని బహిష్కరిస్తున్నట్టు చిదంబరానికి కిషన్ రెడ్డి లేఖ

రాష్ట్ర విభజనకు, కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి సంబంధం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెడితే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని చెప్పారు. కమిటీలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications