మద్దెలచెర్వు సూరి అంత్యక్రియలు పూర్తి, పలువురు హాజరు

తల్లిదండ్రుల సమాధుల పక్కనే మద్దెలచెర్వు సూరి తాను బతికి ఉండగానే సమాధి నిర్మించుకున్నారు. ఆ సమాధిలోనే సూరి మృతదేహాన్ని ఖననం చేశారు. భాను కిరణ్, మధుమోహన్ రెడ్డిలే తన భర్తను హత్య చేశారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications