హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడమే ఉత్తమం: జయేంద్ర సరస్వతి

ఆయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని అన్నారు. రాజకీయాల కారణంగానే ఎప్పడో పూర్తి కావాల్సిన రామాలయ నిర్మాణం ఆగిపోయిందన్నారు. అయితే రామాలయ నిర్మాణం దేశంలో మెజార్టీ ప్రజల ఆకాంక్ష అన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో మాజీ మంత్రి కేవలం ఒక్క రాజానే అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ కుంభకోణంలో చాలామంది హస్తం ఉందన్నారు. రాజా ఒక్కడే అవినీతికి పాల్పడారనే అభిప్రాయం సరికాదన్నారు. ఆయనతో పాటు చాలామంది డబ్బులు తిన్నారన్నారు. దేశంలో అవినీతి పెరిగి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లంచం లేదనిదే ఏ పని జరగడం లేదన్నారు.












Click it and Unblock the Notifications