శ్రీకృష్ణ కమిటీ నివేదికకు, లాఠీచార్జ్ కు నిరసనగా తెలంగాణ బంద్

తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కూడా శుక్రవారం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందరు ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. తెలంగాణ జెఏసి ఇచ్చిన బంద్ పిలుపుకు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ తెలుగుదేశం ఫోరం మద్దతు తెలిపాయి.












Click it and Unblock the Notifications