శ్రీకృష్ణ కమిటీపై స్పందించడానికి ఎంపీ లగడపాటి రాజగోపాల్ నో

కృష్ణా నీటిపై బ్రజేష్ కమిటీ ఇచ్చిన తీర్పును వెంటనే సవరించకుంటే న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన హెచ్చరించారు. మిగులు జలాలు పంచడం సరికాదని ఆయన అన్నారు. ఇంతకుముందు 75 సంవత్సరాల నికర జలాలు తీసుకొని ఇప్పుడు 65 శాతం తీసుకోవడం సరికాదన్నారు. 75 శాతం తీసుకుంటే మన రాష్ట్రానికి న్యాయం జరిగేదన్నారు.












Click it and Unblock the Notifications