విశాఖపట్నం జిల్లా రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం

మృతులను తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడినవారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మత్స్యకారులని తెలుస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వారు ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications