డిఎస్ పై భగ్గుమంటున్న తెలంగాణ నేతలు, మొయిలీ మాట ఉత్తదే

సమావేశం కూడా పెట్టుకోలేకపోతే ఏ మొహం పెట్టుకుని తాము ప్రజల్లోకి వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణపై సమావేశాన్ని కూడా అనుమతించరా అని వారు గుర్రుమంటున్నారు. డిఎస్ తమ సమావేశాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని వారంటున్నారు. అధిష్టానానికి చెప్పి తమ సమావేశాన్ని అడ్డుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications