నూటికి రెండొందలు వైయస్ జగన్ మనిషినే: ఎమ్మెల్యే ద్వారంపూడి

జగన్ పార్టీ పెడితే అందులో చేరతానని చెప్పారు. జగన్‌కు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందన్నారు. గత డిసెంబర్‌లో వైయస్ జగన్ విజయవాడలో చేపట్టిన దీక్షలో తాను పాల్గొనక పోయేసరికి తాను జగన్ వెంట ఉండననే వార్తలు వచ్చాయన్నారు. అయితే తనకు అప్పుడు అత్యవసర సమావేశం ఉన్నందువల్లే జగన్ దీక్షకు వెళ్లలేక పోయానని చెప్పారు. జగన్‌కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.












Click it and Unblock the Notifications