జగన్ దయాదాక్షిణ్యాలు కాదు, ప్రజల అండతో: మంత్రి శ్రీధర్ బాబు

పార్టీ నేతలు తమ ఇష్టానుసారంగా కాకుండా అధిష్టానం ఆదేశానుసారంగా నడుచుకోవాలని మరో మంత్రి దానం నాగేందర్ బుధవారం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని ఆయన చెప్పారు. పార్టీ కోసం అందరూ కృషి చేయాలన్నారు.












Click it and Unblock the Notifications