కెసిఆర్ మౌనంగా లేరు, కేంద్రానికి సమయం ఇచ్చారు: మాజీ ఎంపీ వినోద్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో పడిపోయిందన్నారు. ఆ విషయం తెలిసీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టమని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. తన పార్టీ ఇమేజ్ పడిపోవటంతోనే ఆయన ఆ ధైర్యం చేయలేక పోతున్నారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసలే లేదన్నారు.












Click it and Unblock the Notifications