సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఆందోళన: ప్రత్యేక రాయలసీమకు డిమాండ్

తెలంగాణ కంటే పూర్తిగా రాయలసీమ వెనుకబడిందని చెప్పారు. నివేదికలో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే రాయలసీమను తెలంగాణలో కలపడానికి తాము ఒప్పుకునేది లేదని, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మేం తెలంగాణతో గానీ, మరో ప్రాంతంతోగానీ కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బాగా వెనుకపడిదంని, తెలంగాణతో కలిపితే అభివృద్ధి చెందమని, తమకు ప్రత్యేక రాయలసీమ కావాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications