సూరి, భాను స్థావరాలపై మధు సహాయంతో పోలీసుల దాడులు

కాగా, మధును వెంట పెట్టుకుని పోలీసులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భాను, సూరిల స్థావరాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంగళూర్, రాయచూర్, బీదర్, కడప, అనంతపురం, పాణ్యంల్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సూరి, భానుల మధ్య జరిగిన సంభాషణలను కూడా పోలీసులు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. మధును పోలీసులు నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే, సినీ నిర్మాత సి. కళ్యాణ్‌ను పోలీసులు శుక్రవారం మరోసారి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications