పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఎం.ఆంజనేయశ్వరెడ్డి, దాట్ల సరస్వతి, సాయి అభినవశర్మ, భీమవరానికి చెందిన శ్రీనివాసరాజు, రాధలు ఉన్నారు. ప్రమాదంలో శ్రీనివాసరాజు భార్య పద్మ గల్లంతయ్యింది. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications