కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్: పెట్రో ధరల పెంపుకు వామపక్షాల నిరసన

కాగా పెట్రో ధరల పెంపుకు నిరసనగా వామపక్షాలు తీవ్రంగా స్పందించాయి. పెట్రోలు ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సిపిఐ, సిపిఎం చెప్పారు. రాజధానిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యుని బతుకుపై కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధిక భారం మోపుతుందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications